Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌లో పడిపోయిన పసిడి, వెండి దిగుమతులు

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:27 AM జాతీయంవాణిజ్యం
సెప్టెంబర్‌లో పడిపోయిన పసిడి, వెండి దిగుమతులు - Udayam
కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో దేశంలో బంగారం, వెండి దిగుమతులు తీవ్రంగా క్షీణించాయి. సెప్టెంబర్ నెలలో పసిడి దిగుమతులు 81.27 శాతం తగ్గి 1.8 బిలియన్ డాలర్లకు, వెండి దిగుమతులు 49.11 శాతం క్షీణించి 665 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వరుసగా రెండో నెలలోనూ ఈ విలువైన లోహాల దిగుమతులు పడిపోవడం గమనార్హం.

Comments

G
Loading comments...