Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మళ్లీ తగ్గిన పసిడి ధరలు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 10:20 AM జాతీయంవాణిజ్యం
మళ్లీ తగ్గిన పసిడి ధరలు - Udayam
దేశీయంగా బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,430గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,35,140గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,29,900గా ఉంది. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...