Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేటా ట్రాఫిక్‌లో జియోదే వాటా

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 8:56 PM జాతీయంవాణిజ్యం
డేటా ట్రాఫిక్‌లో జియోదే వాటా - Udayam
దేశంలోని మొత్తం వైర్‌లెస్ డేటా ట్రాఫిక్‌లో 60 శాతం వాటా జియోదేనని జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ తెలిపారు. ముంబయిలో నిర్వహించిన ఐపీఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జియోకు 53.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని వెల్లడించారు. జియో ప్లాట్‌ఫామ్స్ రూ.30,213 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఈనెల 21న దేశంలోనే అతిపెద్ద ఐపీఓను ప్రారంభించనుంది.

Comments

G
Loading comments...