వార్తలకు తిరిగి వెళ్లండి

రియల్ ఎస్టేట్, భూముల అభివృద్ధి వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ‘జీఎంఆర్ ఏరో రియల్టీ’ పేరుతో కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ.1 కోటి పెయిడప్ క్యాపిటల్తో ఈ సంస్థను నమోదు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు విమానాశ్రయాల ద్వారా సరుకు రవాణా సేవలను విస్తరించేందుకు అంతర్జాతీయ లాజిస్టిక్స్ సంస్థ అరామెక్స్తో జీఎంఆర్ చేతులు కలిపింది.
Comments
Loading comments...

