వార్తలకు తిరిగి వెళ్లండి

నెస్లే ఇండియా సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,026.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే లాభం 36.3 శాతం, ఆదాయం 20.3 శాతం పెరిగాయి. అయినప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం, ముడిసరుకుల ధరలు పెరిగే అవకాశాలపై కంపెనీ హెచ్చరికలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి.
దీంతో ఎన్ఎస్ఈలో నెస్లే షేరు ఇంట్రాడేలో 8.3 శాతం వరకు పడిపోయింది. అనంతరం కొంత కోలుకుని 5.4 శాతం నష్టంతో రూ.1,308.60 వద్ద ట్రేడైంది.
Comments
Loading comments...

