వార్తలకు తిరిగి వెళ్లండి

చపురుపల్లి మండలంలోని గ్రామ పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలని CITU డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం MPDO సురేశ్‌కు CITU నాయకుడు ఎ. గౌరు నాయుడు ఆధ్వర్యంలో కార్మికులు వినతిపత్రం అందజేశారు.
గత ఆరు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

