Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ అంబాసిడర్లకు పెండింగ్ జీతాలు ఇవ్వాలి

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:58 PM పశ్చిమగోదావరి General
గ్రీన్ అంబాసిడర్లకు పెండింగ్ జీతాలు ఇవ్వాలి - Udayam
నరసాపురం వైఎన్ కాలేజీలో సోమవారం మున్సిపల్ కమిషనర్ ఆర్. వెంకట రామిరెడ్డి, టౌన్ సీఐ ఆకుల రఘు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, రిసెప్షన్ కౌంటర్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర నిఘా, కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...