వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ అంబాసిడర్లు, పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు సీహెచ్ వెంకటేశ్ కోరారు. ఈ మేరకు బుధవారం విజయనగరం పట్టణంలో జరిగిన నిరసన దీక్షల్లో ఆయన పాల్గోన్నారు.
ఈ సందర్భంలో మాట్లాడుతూ.. ఈ శాఖల పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వస్తున్న తక్కువ జీతం ఏళ్లుగా బకాయిలు పెడుతూ ఇస్తున్నారని, సక్రమంగా ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

