Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గృహ ప్రవేశ కార్యక్రమంలో మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Sep 01, 2026 5:12 PM మహబూబ్‌నగర్General
గృహ ప్రవేశ కార్యక్రమంలో మాజీ మంత్రి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏనుగొండలో బడే యాదమ్మ, రమాదేవి దామోదర్ ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టుకోవడం ఒక కళ అని, దాని కోసం ఎంతో కస్టపడి ఇల్లు కట్టుకొని కల నెరవేర్చుకుంటారని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...