వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేవ్ కేసుల దర్యాప్తులో నాణ్యత, వేగం పాటించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ..
శాస్త్రీయ, సాంకేతిక (CCTNS, CCTV, ఫోరెన్సిక్) ఆధారాలతో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేరస్తులకు కఠిన శిక్ష పడేలా పక్కాగా ఛార్జి షీట్ దాఖలు చేసి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

