వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మకంగా అడుగు వేసి విజయలక్ష్మికి కేబినెట్ హోదాతో కూడిన TG ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది.
బీసీ కార్డు రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు గ్రేటర్ రాజకీయాల్లో పట్టు సాధించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని రాజకీయ వర్గాల్లో చర్చ.
Comments
Loading comments...

