Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రౌన్ ఆఫ్ కాకినాడ గ్రీష్మ

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 2:51 PM కాకినాడGeneral
క్రౌన్ ఆఫ్ కాకినాడ  గ్రీష్మ - Udayam
కాకినాడ జిల్లా ‘చిన్నారి మహారాణి’గా పెద్దాపురం హార్టికల్చర్ అధికారి శైలజ కుమార్తె ఎస్. గ్రీష్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ‘క్రౌన్ ఆఫ్ కాకినాడ 2026’ పేరిట సతీశ్ అడ్డాల ఆధ్వర్యంలో 49వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రథమ స్థానం సాధించిన గ్రీష్మను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

Comments

G
Loading comments...