వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చదనం, జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా విద్యార్థులు, ఓఈ-ఓఎల్ వాలంటీర్లు తయారు చేసిన 2 లక్షల సీడ్‌బాల్స్‌ను సోమవారం కలెక్టర్ లక్ష్మీశకు అందజేశారు. సీడ్‌బాల్స్ ప్రకృతి పునరుత్పత్తికి దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు.
మిద్దెతోటలు, ప్లాస్టిక్ నియంత్రణ, దేశవాళీ విత్తనాల పంపిణీ చేపడుతున్నామని ఫౌండర్ లీలకుమారి తెలిపారు. విద్యార్థులకు మైక్రో గార్డెనింగ్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Comments
Loading comments...

