Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడేళ్లకే గ్రీన్‌కార్డు ప్రతిపాదన

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 29, 2026 6:21 AM జాతీయంGeneral
ఏడేళ్లకే గ్రీన్‌కార్డు ప్రతిపాదన - Udayam
అమెరికాలో వరుసగా ఏడేళ్లు నివసించిన వలసదారులకు గ్రీన్‌కార్డు ఇచ్చేలా చట్టం సవరించాలని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన కాలిఫోర్నియా సెనేటర్‌ అలెక్స్‌ పడిల్లా ప్రతిపాదించారు. హెచ్‌1బీ వీసాదారులకూ ఇది వర్తించేలా బిల్లును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ట్రంప్‌ ప్రభుత్వ వలస విధానాలతో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...