Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్రను మార్చిన మహనీయులు: జూలై 1 ప్రత్యేకతలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 01, 2026 10:13 AM జాతీయంGeneral
చరిత్రను మార్చిన మహనీయులు: జూలై 1 ప్రత్యేకతలు - Udayam
భారతరత్న డాక్టర్ బి.సి.రాయ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజే జన్మించారు. ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి, ఎ.కోదండరామిరెడ్డి, నటుడు విసు పుట్టినరోజు కూడా ఇదే. అమరకవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఈరోజే కన్నుమూశారు. బి.సి.రాయ్ జ్ఞాపకార్థం నేడు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు.

Comments

G
Loading comments...