Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భసంచి చికిత్స​ కోసం వస్తే ప్రాణమే పోయింది

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 8:42 PM కామరెడ్డిGeneral
గర్భసంచి చికిత్స​ కోసం వస్తే ప్రాణమే పోయింది - Udayam
కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ ఆస్పత్రిలో బుధవారం గర్భసంచి తొలగింపు ఆపరేషన్ కోసం వచ్చిన లింగంపేటకు చెందిన పరిష రాజేశ్వరి అలియాస్ లాస్య (38) మృతి చెందింది. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి అనస్థీషియా ఇవ్వగానే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...