వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీ దశ నుంచి చిన్నారికి రెండేళ్లు వచ్చే వరకు 1000 రోజుల కాలం అత్యంత కీలకమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అనంతలక్ష్మి అన్నారు. రాజేశ్వరరావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. తల్లులకు పోషకాహారం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు.
జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం క్విజ్ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

