Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేట కొండలో కంకర తవ్వకాలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 08, 2026 11:48 AM శ్రీకాకుళంGeneral
కొత్తపేట కొండలో కంకర తవ్వకాలు - Udayam
కోటబొమ్మాళి మండలం కొత్తపేట కొండను కొందరు శుక్రవారం యంత్రాలతో తవ్వేశారు. జిల్లావ్యాప్తంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాల్లో కంకర తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ స్థలాలను చదును చేసేవారికి కంకరను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ప్రసాదరావు తెలిపారు.

Comments

G
Loading comments...