Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని సర్పంచ్‌కు ప్రిన్సిపాల్ విజ్ఞప్తి

Follow Udayam on Google
D GANESH Aug 11, 2026 8:31 PM మహబూబ్‌నగర్General
గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని సర్పంచ్‌కు ప్రిన్సిపాల్ విజ్ఞప్తి - Udayam
గండీడ్ మండలం వెన్నచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాయిస్ ఫాతిమా పాఠశాల గ్రౌండ్ సమస్యను ప్రస్తావించారు. గ్రౌండ్ లెవెలింగ్ లేక విద్యార్థులు ఆటలు ఆడలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రౌండ్‌ లెవెలింగ్ చేసి క్రీడలకు అనుకూలంగా మార్చాలని సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్యను కోరారు.కార్యక్రమంలో MEO జనార్ధన్,PACS డైరెక్టర్,మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...