Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలి

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 2:32 PM ఆసిఫాబాద్General
మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలి - Udayam
మాలీ కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురె శ్యాంరావు మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని కోరారు. మాలీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మాలీలు వెనుకబడి ఉన్నారని తెలిపారు.

Comments

G
Loading comments...