వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వర్ధన్నపేటలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈగ దామోదర్, పోశాల వెంకన్నగౌడ్ నేతృత్వంలో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

