Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి వెనుక గ్రానైట్‌ పార్టీ!

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 12:07 PM ప్రకాశం ఆంధ్రప్రదేశ్
గంజాయి వెనుక గ్రానైట్‌ పార్టీ! - Udayam
ప్రకాశం జిల్లా శంఖవరప్పాడు వద్ద ఆటోను ఢీకొట్టిన పోలీసుల కారులో గంజాయి, మద్యం బాటిళ్లు లభించడం సంచలనంగా మారింది. కారులో నగదుతో కూడిన నీలం బ్యాగు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఘటనకు ముందు గ్రానైట్‌ మాఫియా ఏర్పాటు చేసిన విందులో పోలీసులు పాల్గొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఎస్సైలను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...