Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 ఏళ్ల గ్రానైట్ బండ.. రోడ్డు పనులకు అడ్డంకి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 04, 2026 12:45 PM కడపGeneral
12 ఏళ్ల గ్రానైట్ బండ.. రోడ్డు పనులకు అడ్డంకి - Udayam
వేంపల్లె పట్టణంలో పులివెందుల-కడప మార్గం విస్తరణ పనులకు 12 ఏళ్లుగా ఉన్న గ్రానైట్‌ బండ అడ్డంకిగా మారింది. గతంలో విజిలెన్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ బండను తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బండ తరలింపుపై స్పష్టత లేక రహదారి పనులు ఆలస్యమవుతున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలని అధికారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...