Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావను హత్య చేసిన బామ్మర్దులు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 06, 2026 11:50 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బావను హత్య చేసిన బామ్మర్దులు - Udayam
అక్కను వేధిస్తున్నాడనే ఆగ్రహంతో ఇద్దరు సోదరులు బావను హత్య చేసిన ఘటన కదిరి నియోజకవర్గంలో వెలుగుచూసింది. పని ఇప్పిస్తామని తీసుకొచ్చిన అనంతరం మద్యం తాగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పొలంలో పడేసి నిందితులు పరారయ్యారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా, వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...