Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉజ్బెకిస్తాన్‌లో మోదీకి ఘన స్వాగతం

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:14 AM జాతీయంGeneral
ఉజ్బెకిస్తాన్‌లో మోదీకి ఘన స్వాగతం - Udayam
రెండు రోజుల పర్యటన కోసం ఉజ్బెకిస్తాన్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి తాష్కెంట్‌ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు మిర్జియోయేవ్‌ ఘన స్వాగతం పలికారు. మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇది నాలుగోసారి. భారత్‌-ఉజ్బెకిస్తాన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మిర్జియోయేవ్‌తో మోదీ ప్రతినిధుల స్థాయి చర్చలు జరపనున్నారు. యాంగీ ఉజ్బెకిస్తాన్‌ పార్కులోని స్వాతంత్య్ర స్మారకం వద్ద మోదీ నివాళులర్పించారు

Comments

G
Loading comments...