వార్తలకు తిరిగి వెళ్లండి

కామరెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి తీజ్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరై గిరిజనులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని ఆమె పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించుకోవడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

