Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండేపల్లిలో ఘనంగా మెగా పీటీఎం

లక్ష్మి దేవి Jul 24, 2026 3:14 PM తూర్పుగోదావరి about 2 hours ago
గండేపల్లిలో ఘనంగా మెగా పీటీఎం - Udayam Digital
గండేపల్లి మండలంలోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం 4.0 ఘనంగా జరిగింది. మురారి ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొనగా, విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాళ్లూరులో తల్లులు ముగ్గులు వేశారు. రాగంపేటలో విద్యార్థులు ప్లకార్డులతో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...