వార్తలకు తిరిగి వెళ్లండి
జమలాపురంలో వైభవంగా మహాకుంభాభిషేకం

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ అధికారులు, ధర్మకర్తలు మరియు అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...