Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 03, 2026 2:45 PM హైదరాబాద్General
కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ - Udayam
బీఆర్‌ఎస్ హయాంలో చేసిన భారీ అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బకాయిలతో కలిపి మొత్తం రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. అందులో రూ.2.86 లక్షల కోట్లు మాత్రమే బ్యాంకులకు చెల్లించామని, మిగతా అప్పులను ఎవరు కడతారని భట్టి ప్రశ్నించారు. ఈ వాస్తవాలపై కేసీఆర్ బహిరంగంగా మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...