వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట మండలం తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో రెండు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ కార్యక్రమం నిర్వహించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలు చేపట్టారు అని ఏఈఓ రవి, బాలాజీ తెలిపారు.
Comments
Loading comments...

