వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగూడ మండలం అరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు కె.ఎస్. మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి గొప్పతనం, ఆయన బోధనలను విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

