Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా జియో దశాబ్ది వేడుకలు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:42 PM హైదరాబాద్General
ఘనంగా జియో దశాబ్ది వేడుకలు - Udayam
దేశ డిజిటల్ కనెక్టివిటీ రంగంలో పదేళ్లు పూర్తి చేసుకున్న రిలయన్స్ జియో, తెలంగాణ విభాగంలో ఉద్యోగులు మరియు భాగస్వాముల సమక్షంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే.సీ. రెడ్డి మాట్లాడుతూ, రానున్న పదేళ్లలో 5జీ, కనెక్టెడ్ హోమ్స్ వంటి అధునాతన సాంకేతికతలతో సేవలను మరింత విస్తరిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...