వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ పట్టణంలోని మార్వాడి గల్లీలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో శుక్రవారం జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
జన్మాష్టమి వేడుకల్లో భాగంగా పలువురు శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను వివరిస్తూ భజనలు నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

