వార్తలకు తిరిగి వెళ్లండి

గరుడ పంచమిని పురస్కరించుకుని సోమవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు సేవ ప్రారంభమైంది.
గరుడ పంచమి సందర్భంగా నూతన దంపతులు వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని, మహిళలు తమ సంతానం బలశాలిగా ఉండాలని పూజలు నిర్వహిస్తారు.
Comments
Loading comments...

