వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త మండలి వెంకట కృష్ణారావు జయంతిని కలెక్టరేట్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్. సత్తిబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్వాతంత్ర సమరయోధుడిగా, విద్యాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సెట్విజ్ సీఈవో వి. విశ్వేశ్వరరావు, వయోజన విద్యాశాఖ డీడీ సోమేశ్వరరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

