వార్తలకు తిరిగి వెళ్లండి

ఆషాఢ మాసం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గోరింటాకు వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్ మహిళలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
గోరింటాకు మహిళలకు ప్రకృతి ప్రసాదించిన వరమని, ఆషాఢంలో ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

