Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా బోనాల పండుగ

మహేష్ కుమార్ Jul 19, 2026 1:31 PM నిర్మల్ about 10 hours ago
వైభవంగా బోనాల పండుగ - Udayam Digital
ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలో బోనాల పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బెంగాల్ పేట్ గ్రామస్థులు మహాలక్ష్మి, మారెమ్మ దేవతలకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో సందడిగా మారాయి.

Comments

G
Loading comments...