Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరిమారియమ్మ ఆలయంలో ఘనంగా ఆడికృత్తిక వేడుకలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 05, 2026 1:41 PM తిరుపతిGeneral
కరిమారియమ్మ ఆలయంలో ఘనంగా ఆడికృత్తిక వేడుకలు - Udayam
తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీ కరిమారియమ్మ ఆలయంలో ఆడికృత్తిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆడికృత్తిక సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకుడు వేలాయుధం తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...