Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక.. పోలింగ్ శాతంపై ఆసక్తి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 07, 2026 12:29 PM నల్గొండGeneral
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక.. పోలింగ్ శాతంపై ఆసక్తి - Udayam
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 68.65 శాతం పోలింగ్ నమోదైంది. 2021లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించగా, ఆయన రాజీనామాతో జరిగిన 2024 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచారు. ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పార్టీలు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...