వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీ గారి ఆదేశాలు మరియు సూచనల మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంపాలెం గ్రామంలో పెందుర్తి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.వి. సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.
పల్లె నిద్రలో భాగంగా ఇన్స్పెక్టర్ గ్రామంలో పర్యటిస్తూ గ్రామస్తులతో మమేకమై, ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పోలీసులకు సహకరించాలని ఆయన గుర్రంపాలెం గ్రామస్తులను కోరారు.
Comments
Loading comments...

