వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక సేవా కార్యక్రమాల్లో, వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి గారికి నల్గొండ, శ్రీరాములపల్లి, నమిలికొండ గ్రామంలో గ్రామస్థులు, నాయకులు కలిసి చిరు సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ రెడ్డి సమాజానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలను గ్రామ పెద్దలు కొనియాడారు. అనంతరం ఆయనను, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
Comments
Loading comments...

