Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామసభలను విజయవంతం చేయండి: ఎంపీడీవో

Follow Udayam on Google
Naresh Aug 26, 2026 7:49 PM నిర్మల్General
గ్రామసభలను విజయవంతం చేయండి: ఎంపీడీవో - Udayam
కుబీర్ మండలంలోని గ్రామపంచాయతీల్లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. SIR సర్వే ద్వారా రూపొందించిన ఓటరు జాబితాను బీఎల్‌వోలు ఈ సభల్లో చదివి వినిపిస్తారని అన్నారు. జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఏవైనా అభ్యంతరాలు, మార్పులు ఉంటే సూచనలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మండల ఓటర్లు, ప్రజాప్రతినిధులు సభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...