వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామసభల ద్వారా కేవలం రూ.100 రుసుముతో భూముల హక్కుల బదిలీ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. రెవెన్యూ సేవల్లో పారదర్శకత కోసం ఈ-ఆఫీస్, ఏఐ సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ భూముల రక్షణకు 2001కు ముందు నాటి రికార్డులు, ఎఫ్ఎంబీలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

