Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీల అభివృద్ధికి మరో ముందడుగు

Follow Udayam on Google
madhu Sep 11, 2026 6:20 PM ములుగుGeneral
గ్రామపంచాయతీల అభివృద్ధికి మరో ముందడుగు - Udayam
గ్రామపంచాయతీల జనరల్‌ ఫండ్‌ను ఎస్‌టీవో ద్వారా వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా డ్రా చేసుకునే అవకాశం కల్పించడంపై తాడ్వాయి మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గడ్డం నాగభూషణం మాట్లాడుతూ నిర్ణయంతో గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు వేగవంతం అవుతాయన్నారు.

Comments

G
Loading comments...