Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్‌కు ప్రశంసా పత్రము

Follow Udayam on Google
H M G H Q Aug 15, 2026 6:31 PM కర్నూలుGeneral
గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్‌కు ప్రశంసా పత్రము - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పత్తికొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీ వై. రామాంజనేయులు ప్రశంసా పత్రము అందుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, IAS, పారిశ్రామిక శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీ జి. భాస్కర్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రమును స్వీకరించారు.

Comments

G
Loading comments...