Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ప్రజలకు పోలీస్ సేవలు చేరువ చేయటానికే "పల్లె నిద్ర " - CI

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 9:06 AM విజయనగరంGeneral
గ్రామీణ ప్రజలకు పోలీస్ సేవలు చేరువ చేయటానికే "పల్లె నిద్ర " - CI - Udayam
విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పల్లెనిద్ర చేపడుతున్నామని చీపురుపల్లి CI జి.శంకర్‌రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన అలజంగి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలు, శాంతిభద్రతలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...