వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి గురువారం ప్రారంభించారు. మండల పరిషత్ నిధులు రూ.9 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
గత ఐదేళ్లలో మండల పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

