వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెంకు నూతన రోడ్డు నిర్మాణంతో కొత్త కళ వచ్చింది. గ్రామానికి గతంలో ఉన్న రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షాకాలంలోనైతే మోకాలు లోతులో వరద నీరు నిలవడంతో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి.
ఆ గ్రామానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిధులు మంజూరు చేయడంతో చేపట్టిన రోడ్డు నిర్మాణం పూర్తయింది. 12 సంవత్సరాల తర్వాత గ్రామస్తుల కష్టాలు తీరాయి.
Comments
Loading comments...

