Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 10:07 AM వికారాబాద్General
గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే - Udayam
తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...