Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి

Follow Udayam on Google
K Anuradha Aug 22, 2026 9:04 AM శ్రీకాకుళంGeneral
గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి - Udayam
వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు గ్రామస్తులతో సమావేశమయ్యారు. రానున్న సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...